ఎందుకు మారదమ్మా... చంద్రబాబు స్థానాన్ని లోకేష్ రాజశేఖర రెడ్డి స్థానాన్ని జగన్ సోనియమ్మ స్థానాన్ని రాహుల్ చిరంజీవి మళ్ళీ సినిమాలలోకి దేశం ఇంకా కింద కిందకి.
మరో గాంధీయో బోసో పుడతారని ఎదురు చూస్తూ ఉండడం ఇంతలో పుణ్యకాలం పరిసమాప్తమై మూడవ ప్రపంచ యుద్దం రావడం అటుపైన భూమి మీద రాళ్ళు రప్పలే మిగలడం...
నేనేమన్నా చిన్నదాన్నా చితకదాన్నా! బొల్డుకుంచెం పెద్దదాన్ని. మరేమో నిఝెంగా చిన్నదాన్నే అనుకోండి కాని మరేమో నేను బుడుగు చదివాను, యండమూరి నవలలు, భారతం, భాగవతం, విశ్వదర్శనం, విశ్వరూపం చదివాను, మధుబాబు నవలలు, మార్క్ ట్వేన్ నవలలు, మరియు కొన్ని అంగ్ల నవలలు చదివాను. నేను నకిలీ బాపూలాగా [అంటే బాపు బొమ్మలను కాపీ చేస్తుంటాను అన్నమాట] బొమ్మలేసేస్తుంటాను ఇంకా చాలా చేస్తానులేండి. అందుకే నేను బొల్డుకొంచం పెద్దదాన్ని.
7 కామెంట్‌లు:
హహ్హా.. కైపెక్కినవాళ్ళు అంతేనమ్మా! ఓటు లేకపోయినా ఉన్నా అడుక్కొవటం మానరు :)
uncle,
మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు!
ఇంకో ఆరేడు సంవత్సరాలాగమ్మా, అప్పుడు ఓటు వచ్చాక ఎలాగూ ఏడవడం తప్పదు :)
అప్పటికి కూడా పరిస్ధితి ఏ మాత్రం మారదంటారా uncle!
దీనికి సమాధానం ఎందబ్బా? హుమ్మ్మ్మ్మ్మ్మ్మ్...
ఎందుకు మారదమ్మా...
చంద్రబాబు స్థానాన్ని లోకేష్
రాజశేఖర రెడ్డి స్థానాన్ని జగన్
సోనియమ్మ స్థానాన్ని రాహుల్
చిరంజీవి మళ్ళీ సినిమాలలోకి
దేశం ఇంకా కింద కిందకి.
మరో గాంధీయో బోసో పుడతారని ఎదురు చూస్తూ ఉండడం
ఇంతలో పుణ్యకాలం పరిసమాప్తమై మూడవ ప్రపంచ యుద్దం రావడం
అటుపైన భూమి మీద రాళ్ళు రప్పలే మిగలడం...
:-)
కామెంట్‌ను పోస్ట్ చేయండి