16, ఏప్రిల్ 2009, గురువారం

రాజకీయ దారుణాలుఈ రాజకీయ దారుణాలని నేను చూడలేనబ్బా!3 కామెంట్‌లు:

వర్మ చెప్పారు...

Nice ...........

Unknown చెప్పారు...

baagundi

మనోహర్ చెనికల చెప్పారు...

ఆ విధంగా ఈ అర్ధరాత్రి కూర్చుని , ఎప్పటినుండో వాయిదా వేస్తున్న నీ బ్లాగు చదవడం అనే పనిని విజయవంతంగా పూర్తి చేశాను.

మధ్యలో ఆపకూడదు,కంటిన్యూ చెయ్యాలి.

ఆరంభింపరు ....
ఆరంభించి పరిత్య...
ధీరుల్ విఘ్న నిహన్య మానులగుచున్ దృత్యున్నతోత్సాహులై .......

అన్నట్టూ సాగిపోవాలి కాని, మధ్యలో ఆపేస్తే ఎలా..

నీకంటే మీ అమ్మగారు మంచి కధలు చెప్తారు. మరి మాకు? ఏదో స్వశక్తితో ,చందమామ ని బాలమిత్రని బ్రతిమలాడుకుని కొన్ని కధలు చదివాం. ఇప్పుడు ఏమీ లేవు, జీవితం "మహా మోహ లతా నిబద్దపదమున్విడిపించుకొనంగలేక సందేహము పొందు దేహి క్రియన్" అన్నట్టు తయారయ్యింది. ఇలాంటి కధలే కొంచెం మనసుకి స్వాంతనని కలిగిస్తాయి.

సో ఈ బ్లాగులో కొత్త కధలకోసం ఎదురుచూసే వాళ్ళ లిస్ట్ లో నా పేరు కూడా నమోదు చేసుకుంటూ ,

కొత్త కధలకోసం ఎదురు చూస్తూ....