4, డిసెంబర్ 2008, గురువారం

రాతల అబ్బాయి - చూపుల అమ్మాయి

6 కామెంట్‌లు:

kiraN చెప్పారు...

మీరు ఇప్పటివరకు పోస్ట్ చేసిన బొమ్మలన్నీ చూసాను.
కాపి కొట్టినా ఫర్వాలేదు అలా వేస్తూ ఉంటే మీకంటూ ఒక శైలి వస్తుంది, కాని కాపి కొట్టిన శైలికే అంటుకుపోవద్దు.
మీరు చేసే పెద్ద తప్పు ఏంటంటే స్కెచ్ పెన్స్ ని వాడటం (మీరు వాడేది స్కెచ్ పెన్సేనా?) అదే అయితే వెంటనే మానేయండి.
లైన్ ఆర్ట్ ని వేయండి. పెన్సిల్ తో. ఆ తర్వాత స్కెచింగ్ చేయండి.
అనాటమీ ని చాల చోట్ల మిస్సయ్యారు. ఆర్టిస్ట్ కి కావాల్సిన మొదటి లక్షణం అది.
వేస్తూ ఉండండి.

- కిరణ్
ఐతే OK

మధురవాణి చెప్పారు...

బొమ్మ బాగుందీ. title బాగుందీ..

Aha!Oho! చెప్పారు...

Kiran uncle,
మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు!
నేను స్కెచెస్ వాడలేదు uncle. Water paints వాడాను. ఇంతకీ అది వాడడంవల్ల ఏమి లోపం వచ్చిందో చె ప్పగలరు. అనాటమీ అంటె ఏమిటి ? లైన్ ఆర్ట్ అంటె ఏమిటి? నేను ముదుగా పెన్సిల్ తో వేసి తరవాత paint చెస్తున్నాను. వాటి అర్దాలను చెప్పగలరు.

Aha!Oho! చెప్పారు...

మధుర వాణి akka,
మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు!

Eliyas చెప్పారు...

అహా! ఒహూ! అద్బుతం, అమొఘం, మీ బొమ్మ ఒ చందనపు రెమ్మ, మీ బొమ్మ మట్లడుతున్నది.
ఇ బొమ్మ ఇక్కడ పొస్ట్ చెసి నందుకు, మీకొ చిన్న కానుక. స్వికరించండి, మగువలు యంతొ ఇస్టపడె గొరింటాకు డిజైన్లు. ఇక్కడ క్లిక్ చెయండి.
http://mehndi-design-foru.blogspot.com

రాధిక చెప్పారు...

బొమ్మ బాగుంది.అమ్మాయి,అబ్బాయి చాలా బాగా వచ్చారు.కానీ అతను ఎక్కడ కూర్చున్నాడు?అతని వెనుక వున్నది ఏమిటి?అది బండలాంటిదనుకుంటే దానిపైన పచ్చగడ్డి ఎలా వచ్చింది?అతని ముందర తామరపువ్వు ఎలా వచ్చింది?అమ్మో చాలా అడిగేసి మిమ్మల్ని ఇబ్బంది పెటినట్టున్నాను.ఏమీలేదండి ఇలాంటివన్ని కూడా కాస్త చూసుకుంటే మంచి ఆర్టిస్ట్ అనిపించుకుంటారనే ఆశ.అంతే.