ముందుగా నా గురించి కొంచెం చెప్తానండి! మరేమో నేనేమన్నా చిన్నదాన్నా చితకదాన్నా! బోల్డుచాలా పెద్దదాన్ని కదా! మరే అందుకే బాపు బొమ్మలని చూసి నేను కాపి కొట్టేశానండి. మరే ఇవన్ని నేనే వేసానండి. అవన్ని మీరు చూశారుకదా మరి నన్ను ప్రోత్సాహించండి, మరి పాపం నేను చిన్నదాన్ని చితకదాన్ని కాకపోయినా బోల్డుకుంచెం చిన్నదాన్ని కదా, అందుకని.
శనివారం 22 నవంబర్ 2008
నన్ను ప్రోత్సహించండి
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి (Atom)
6 వ్యాఖ్యలు:
స్వాగతం. మీ బొమ్మలు బాగున్నాయి, మీ పరిచయం కూడా బాగుంది. మీరు కామెంట్సుకి word verification తీసివేస్తే బాగుంటుంది.
ఇక మహిళా బ్లాగర్ల కోసం ప్రమదావనం అని ఓ గూగుల్ గుంపు ఉంది, దానిలో చేరండి. అందులో చేరటానికి జ్యోతి గారికి మెయిలు ఇవ్వండి (http://jyothivalaboju.blogspot.com)
బ్లాగు బాగుంది సీ గానపెసునాంబా!
బొమ్మలు బాగున్నాయి. బాపుగారి ఇన్స్పిరేషన్ తో ఇంకా మంచి బొమ్మలు బోల్డు వెయ్యండి. ఎటొచ్చీ అల్లరికే ప్రమదావనంలో బోల్డు కాంపిటిషన్ వుంది.
psmlakshmi
psmlakshmi.blogspot.com
బొమ్మలు బాగున్నాయి.స్వాగతం
drawings are good
try your own image
you can!
all the best
మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు!
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి