8, డిసెంబర్ 2008, సోమవారం

దరహాసం - చిరు కోపం (బొమ్మ)

7 కామెంట్‌లు:

pruthviraj చెప్పారు...

title tagga booma, baavundi, baagaa vochchindi..:D

kiraN చెప్పారు...

లైన్ ఆర్ట్ అంటే కేవలం బొమ్మకి ఔట్ లైన్స్ మాత్రమే ఉంటాయి. దానికి కలర్ ఫిల్లింగ్ ఉండదు.
ఇది చుడండి: http://dclips.fundraw.com/zobo500dir/excl_ed_comoglio_Line-13.jpg

ఇంక అనాటమీ అంటే స్ట్రక్చర్ అఫ్ లివింగ్ థింగ్స్. ఆర్టిస్ట్ కి అనాటమీ ఎందుకంటే ఒక మనిషి లేదా జంతువు అవయవాలు ఎలా ఉంటాయి ఏ యాంగెల్ వరకు అవి తిరుగుతాయి అనే చాలా విషయాలు తెలుసుకోవాలి. దీనిని వాటిని పరిశీలించడం ద్వారా తెలుసుకోవచ్చు.
మీ కొత్త స్కెచెస్ చూసాను. బాగున్నాయి కాని వాటిలో సాఫ్ట్ నెస్ ఉండటం లేదు, ముఖ్యం గా ఔట్ లైన్స్ చాలా jazzyగా (వంకర టింకర)ఉన్నాయి.

ఇక్కడ పెన్సిల్ తో వేసిన డ్రాయింగ్స్ ఉంటాయి చూడండి: http://www.wetcanvas.com/forums/forumdisplay.php?f=19


- కిరణ్
ఐతే OK

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

వయసు 13 అన్నారు, ఈ వయసుకే యండమూరి నవలలు, భారతం, భాగవతం, విశ్వదర్శనం, విశ్వరూపం , మధుబాబు నవలలు, మార్క్ ట్వేన్ నవలలు, మరియు కొన్ని అంగ్ల నవలలు చదివారంటే మీరు బాలమేధావులన్నమాట. మీ బొమ్మ బాగుంది.

Aha!Oho! చెప్పారు...

బుసాని పృధ్వీరాజు వర్మగారూ,
మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు!

Aha!Oho! చెప్పారు...

కిరన్ అన్నా,
మీ సలహాలకు ధన్యవాదాలు. ఆ తప్పులను సరిచేసుకోటానికి ప్రయత్నిస్తాను. మీరు ఇచ్చిన వెబ్ అడ్రసులు నాకు ఎంతో ఉపయోగ కరమైనవి అని భావిస్తున్నాను.

Aha!Oho! చెప్పారు...

విజయమోహన్ uncle,
నేను బాలమేధావిని కాదండి. అమ్మా నాన్న ఇచ్చే సలహాలను, పుస్తకాలను బుద్దిగా చదువుతూ, వాళ్ళు చెప్పినట్టు వినే ఒక మామూలు అమ్మాయిని.

kiraN చెప్పారు...

wetcanvas.com ఫోరం చాలా హెల్ప్ ఫుల్ గా ఉంటుంది. register in that forum. It's free only.
నీకు ఏం డౌటు వచ్చినా నాకు మెయిల్ చేయి. చేతనైనంత హెల్ప్ చేస్తాను.


- కిరణ్
ఐతే OK