బొమ్మలు బానే ఉన్నాయండి. కానీ పేరడీ ఎందుకు. సొంతంగా సృష్టించండి. కళ్ళు మూసుకుంటే మీ మదిలో మెదిలో భావాలు కుంచెతో గీయండి. మీ బొమ్మలు ఇంకొంచెం " fine " గా ఉండాలి. ఉదా: వెనకాల గుడిసెలు చూడండి. విల్లు ఆకారంలో గోడలు ఉన్నాయి. అక్కడ ఇంకొంచెం జాగ్రత్త తీసుకోవాలేమో?
మళ్ళీ ఆ ఆకుపచ్చని నేలలో నల్లని గీతలు పెట్టారు. అది 3D కోసం కావచ్చు. కానీ కొన్ని గీతలు పక్షుల్లా ఉన్నాయి. అక్కడ ఎవరైనా కూర్చున్నట్టుంటే ? అమ్మాయి కుండను ఎలా పట్టుకుందో చూడండి. ఏ చేతి వేళ్ళు కుండను పట్టుకోవడం లేదు. కుండను అలా వేళ్ళ సాయం లేకుండా పట్టుకోవడం కష్టం. అమ్మాయిని అంత అందంగా గీసినా చేతిపైనా చేతివేళ్ళపైనా అంతగా దృష్టి పెట్టినట్టనిపించడం లేదు. అమ్మాయి శరీరాకృతి చాలా బాగా గీశారు. చేతి గాజుల మధ్య కొంచెమైనా ఖాళీ రాదా?
చెట్లు చాలా బాగా వచ్చాయి. ఆకాశాన్ని ఖాళీగా ఉంచకుండా కొన్ని పక్షులు కూడా పెట్టచ్చేమో? అలాగే ఆకాశంలో తెల్లని ఖాళీ ఉంచారు. మబ్బులనా మీ ఉద్దేశం?
కవి కలంతో రాస్తాడు. చిత్రకారుడు కుంచెతో గీస్తాడు. విజయోస్తు.
మీరు చెప్పినది నిజమే అమ్మాయికి మరీవయ్యారం ఎక్కువైంది. ఇక ముందు జాగ్రత్త తీసుకొంటాను. మీ సలహాలకు ధన్యవాదాలు. అలాగే నాకు మీ సలహాలు కావాలి. నా జి.మెయిల్ కు దయచేసి సలహాలు వ్రాయండి.
నేనేమన్నా చిన్నదాన్నా చితకదాన్నా! బొల్డుకుంచెం పెద్దదాన్ని. మరేమో నిఝెంగా చిన్నదాన్నే అనుకోండి కాని మరేమో నేను బుడుగు చదివాను, యండమూరి నవలలు, భారతం, భాగవతం, విశ్వదర్శనం, విశ్వరూపం చదివాను, మధుబాబు నవలలు, మార్క్ ట్వేన్ నవలలు, మరియు కొన్ని అంగ్ల నవలలు చదివాను. నేను నకిలీ బాపూలాగా [అంటే బాపు బొమ్మలను కాపీ చేస్తుంటాను అన్నమాట] బొమ్మలేసేస్తుంటాను ఇంకా చాలా చేస్తానులేండి. అందుకే నేను బొల్డుకొంచం పెద్దదాన్ని.
3 కామెంట్‌లు:
kadavethu kochindhi kannepilla
paapam yekkadanunchooooo
mare papam akkada neellu levemo
chaalaa bagundhi
chakri
బొమ్మలు బానే ఉన్నాయండి. కానీ పేరడీ ఎందుకు. సొంతంగా సృష్టించండి.
కళ్ళు మూసుకుంటే మీ మదిలో మెదిలో భావాలు కుంచెతో గీయండి.
మీ బొమ్మలు ఇంకొంచెం " fine " గా ఉండాలి.
ఉదా: వెనకాల గుడిసెలు చూడండి. విల్లు ఆకారంలో గోడలు ఉన్నాయి. అక్కడ ఇంకొంచెం జాగ్రత్త తీసుకోవాలేమో?
మళ్ళీ ఆ ఆకుపచ్చని నేలలో నల్లని గీతలు పెట్టారు. అది 3D కోసం కావచ్చు. కానీ కొన్ని గీతలు పక్షుల్లా ఉన్నాయి. అక్కడ ఎవరైనా కూర్చున్నట్టుంటే ?
అమ్మాయి కుండను ఎలా పట్టుకుందో చూడండి. ఏ చేతి వేళ్ళు కుండను పట్టుకోవడం లేదు. కుండను అలా వేళ్ళ సాయం లేకుండా పట్టుకోవడం కష్టం.
అమ్మాయిని అంత అందంగా గీసినా చేతిపైనా చేతివేళ్ళపైనా అంతగా దృష్టి పెట్టినట్టనిపించడం లేదు. అమ్మాయి శరీరాకృతి చాలా బాగా గీశారు. చేతి గాజుల మధ్య కొంచెమైనా ఖాళీ రాదా?
చెట్లు చాలా బాగా వచ్చాయి.
ఆకాశాన్ని ఖాళీగా ఉంచకుండా కొన్ని పక్షులు కూడా పెట్టచ్చేమో?
అలాగే ఆకాశంలో తెల్లని ఖాళీ ఉంచారు. మబ్బులనా మీ ఉద్దేశం?
కవి కలంతో రాస్తాడు. చిత్రకారుడు కుంచెతో గీస్తాడు. విజయోస్తు.
మీరు చెప్పినది నిజమే అమ్మాయికి మరీవయ్యారం ఎక్కువైంది. ఇక ముందు జాగ్రత్త తీసుకొంటాను. మీ సలహాలకు ధన్యవాదాలు. అలాగే నాకు మీ సలహాలు కావాలి. నా జి.మెయిల్ కు దయచేసి సలహాలు వ్రాయండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి