14, నవంబర్ 2008, శుక్రవారం

స్వాగతం! మంచి స్వాగతం!

ఆహా! ఓహో! నమస్కారమండి! నేనూ బ్లాగులోకంలో చేరాను, ఒక బ్లాగు ప్రారంబించాను. నా బ్లాగుకు నేనే కర్త, కర్మ, క్రియ అనుకుని నాకు నచ్చిన కధలు, నేను రాసిన కవితలు ఎవరు చదివినా, ఎవరు చదవకపోయినా రాసేద్దాం అనుకుంటున్నాను. నా భావాలు, నా అనుభవాలు అన్నీ మీతో పంచుకుందాం అనుకుంటున్నాను.

6 కామెంట్‌లు:

T Shape HR చెప్పారు...

మీ బ్లాగు చాలా బాగున్నది అబినందనలు రాస్తూవుండండి

జ్యోతి చెప్పారు...

బ్లాగ్లోకానికి స్వాగతం..

మనోహర్ చెనికల చెప్పారు...

మంచిది. ఈ జనరేషన్ బాపు అనిపించాలి.

Aha!Oho! చెప్పారు...

మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు!

హరేఫల చెప్పారు...

బ్లాగ్ లో బొమ్మలు చాలా బాగున్నాయి.

Aha!Oho! చెప్పారు...

Harephala uncle,
మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు!