నేనేమన్నా చిన్నదాన్నా చితకదాన్నా! బొల్డుకుంచెం పెద్దదాన్ని. మరేమో నిఝెంగా చిన్నదాన్నే అనుకోండి కాని మరేమో నేను బుడుగు చదివాను, యండమూరి నవలలు, భారతం, భాగవతం, విశ్వదర్శనం, విశ్వరూపం చదివాను, మధుబాబు నవలలు, మార్క్ ట్వేన్ నవలలు, మరియు కొన్ని అంగ్ల నవలలు చదివాను. నేను నకిలీ బాపూలాగా [అంటే బాపు బొమ్మలను కాపీ చేస్తుంటాను అన్నమాట] బొమ్మలేసేస్తుంటాను ఇంకా చాలా చేస్తానులేండి. అందుకే నేను బొల్డుకొంచం పెద్దదాన్ని.
5 కామెంట్‌లు:
VERY GOOD .
G.V.BHASKAR
మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు!
అయితే ఇది జూనియర్ బాపు బొమ్మన్నమాట..! బావుంది.
బొమ్మ బానే ఉందమ్మా, కాళ్ళు కొంచెం వంకర తిరిగినట్లున్నై..:)
(Ofcourse నన్ను వేయమంటే ఇంకా చాలా ఘోరంగా వేస్తాననుకో..)
అభినందనలు.
మధుర వాణి అక్క:మీ ప్రోత్సహానికి ధన్యవాదాలు.
నారాయణ అంకుల్:నకిలీ బాపుని కదా, కాబట్టి కొన్ని రూపురేఖలు మారిపోతూ ఉంటాయన్నమాట!:) ధన్యవాదాలు!
కామెంట్‌ను పోస్ట్ చేయండి