ముందుగా మీ అందరికీ నేను రాసిన కవిత ఒకటి చెప్పాలనుకుంటున్నానండి.
ఒక అందమైన అమ్మాయి కొండల్లో కోనల్లో తిరుగుతుంది. ఆమెకొక చక్కని దృశ్యం కనిపించింది. రెండు గుట్టలు అవి పచ్చరంగు చీరకట్టినంత ముద్దుగా, అందంగా ఉన్నాయి. ఎన్నో రంగుల పూలు, సుగంధ భరిత పరిమళాలు, హొయలొలికే లతలు, పచ్చని గడ్డి, ఎంతో అందంగా ఉన్న ఆ రెండింటి మద్య ఒక అందంమైన ఏరు. ఏటిలో చేపలు. ఏటి గట్టున ఊరు. ఆ ఊరె మా ఊరు. ఆ అమ్మాయే నేను.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
4 కామెంట్లు:
ముందుగా మీకు ప్రోత్సాహO
chaalaa bhagaa vrasinaaru
మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు!
ఏంటో కవితంతా చదివినా ఆ ఊరేదో, ఆ అమ్మాయి ఎవరో తెలియటం లేదు :)
అంతే అంకుల్! చాలా రోజుల తరువాత చదివితే అలాగే అన్పిస్తుంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి