బుధవారం 15 ఎప్రిల్ 2009

ఓటు లేని ఒక ఓటరు విలాఆఆఆఆపం



దేవుడా, నాకు ఓటు లేదన్నా వీళ్ళందరూ నావెంట పడుతున్నారు, నన్ను కాపాడు!

7 వ్యాఖ్యలు:

యోగి చెప్పారు...

హహ్హా.. కైపెక్కినవాళ్ళు అంతేనమ్మా! ఓటు లేకపోయినా ఉన్నా అడుక్కొవటం మానరు :)

Aha!Oho! చెప్పారు...

uncle,
మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు!

భాస్కర రామి రెడ్డి చెప్పారు...

ఇంకో ఆరేడు సంవత్సరాలాగమ్మా, అప్పుడు ఓటు వచ్చాక ఎలాగూ ఏడవడం తప్పదు :)

Aha!Oho! చెప్పారు...

అప్పటికి కూడా పరిస్ధితి ఏ మాత్రం మారదంటారా uncle!

భాస్కర రామి రెడ్డి చెప్పారు...

దీనికి సమాధానం ఎందబ్బా? హుమ్మ్మ్మ్మ్మ్మ్మ్...

మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ చెప్పారు...

ఎందుకు మారదమ్మా...
చంద్రబాబు స్థానాన్ని లోకేష్
రాజశేఖర రెడ్డి స్థానాన్ని జగన్
సోనియమ్మ స్థానాన్ని రాహుల్
చిరంజీవి మళ్ళీ సినిమాలలోకి
దేశం ఇంకా కింద కిందకి.

మరో గాంధీయో బోసో పుడతారని ఎదురు చూస్తూ ఉండడం
ఇంతలో పుణ్యకాలం పరిసమాప్తమై మూడవ ప్రపంచ యుద్దం రావడం
అటుపైన భూమి మీద రాళ్ళు రప్పలే మిగలడం...

మనోహర్ చెనికల చెప్పారు...

:-)