tag:blogger.com,1999:blog-4013835942233742806.post5922848651864516663..comments2023-08-07T14:30:08.111+05:30Comments on ఆహా! ఓహో!: కడవెత్తుకొచ్చింది కన్నెపిల్లAha!Oho!http://www.blogger.com/profile/17150683174333129917noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-4013835942233742806.post-41407095224872959092008-12-02T23:05:00.000+05:302008-12-02T23:05:00.000+05:30మీరు చెప్పినది నిజమే అమ్మాయికి మరీవయ్యారం ఎక్కువైం...మీరు చెప్పినది నిజమే అమ్మాయికి మరీవయ్యారం ఎక్కువైంది. ఇక ముందు జాగ్రత్త తీసుకొంటాను. మీ సలహాలకు ధన్యవాదాలు. అలాగే నాకు మీ సలహాలు కావాలి. నా జి.మెయిల్ కు దయచేసి సలహాలు వ్రాయండి.Aha!Oho!https://www.blogger.com/profile/17150683174333129917noreply@blogger.comtag:blogger.com,1999:blog-4013835942233742806.post-29477558176762223862008-11-28T20:03:00.000+05:302008-11-28T20:03:00.000+05:30బొమ్మలు బానే ఉన్నాయండి. కానీ పేరడీ ఎందుకు. సొంతంగా...బొమ్మలు బానే ఉన్నాయండి. కానీ పేరడీ ఎందుకు. సొంతంగా సృష్టించండి.
కళ్ళు మూసుకుంటే మీ మదిలో మెదిలో భావాలు కుంచెతో గీయండి.
మీ బొమ్మలు ఇంకొంచెం " fine " గా ఉండాలి.
ఉదా: వెనకాల గుడిసెలు చూడండి. విల్లు ఆకారంలో గోడలు ఉన్నాయి. అక్కడ ఇంకొంచెం జాగ్రత్త తీసుకోవాలేమో?

మళ్ళీ ఆ ఆకుపచ్చని నేలలో నల్లని గీతలు పెట్టారు. అది 3D కోసం కావచ్చు. కానీ కొన్ని గీతలు పక్షుల్లా ఉన్నాయి. అక్కడ ఎవరైనా కూర్చున్నట్టుంటే ?
అమ్మాయి కుండను ఎలా పట్టుకుందో చూడండి. ఏ చేతి వేళ్ళు కుండను పట్టుకోవడం లేదు. కుండను అలా వేళ్ళ సాయం లేకుండా పట్టుకోవడం కష్టం.
అమ్మాయిని అంత అందంగా గీసినా చేతిపైనా చేతివేళ్ళపైనా అంతగా దృష్టి పెట్టినట్టనిపించడం లేదు. అమ్మాయి శరీరాకృతి చాలా బాగా గీశారు. చేతి గాజుల మధ్య కొంచెమైనా ఖాళీ రాదా?

చెట్లు చాలా బాగా వచ్చాయి.
ఆకాశాన్ని ఖాళీగా ఉంచకుండా కొన్ని పక్షులు కూడా పెట్టచ్చేమో?
అలాగే ఆకాశంలో తెల్లని ఖాళీ ఉంచారు. మబ్బులనా మీ ఉద్దేశం?

కవి కలంతో రాస్తాడు. చిత్రకారుడు కుంచెతో గీస్తాడు. విజయోస్తు.Anonymoushttps://www.blogger.com/profile/17298511503850598807noreply@blogger.comtag:blogger.com,1999:blog-4013835942233742806.post-81193486543232759422008-11-28T13:49:00.000+05:302008-11-28T13:49:00.000+05:30kadavethu kochindhi kannepillapaapam yekkadanunch...kadavethu kochindhi kannepilla
paapam yekkadanunchooooo
mare papam akkada neellu levemo

chaalaa bagundhi

chakriAnonymousnoreply@blogger.com